జాతీయ వార్తలు

గ్యాస్ సిలెండర్ల లారీకి ప్రమాదం:ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఇండేన్ గ్యాస్ సిలెండర్లతో వెళుతున్న లారీ ప్రమాదానికి గురైంది. రెండు లారీలు ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డారు. గ్యాస్ లీక్ కాకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది.