జాతీయ వార్తలు

బిజెడి కార్యకర్తల రాళ్లదాడిలో కేంద్రమంత్రికి గాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్: బిజెపి కార్యకర్తలు ఏర్పాటు చేసిన వికాస్ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు శుక్రవారం ఒడిశా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రయాణిస్తున్న కారుపై బిజూ జనతాదళ్ (బిజెడి) కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. కేంద్ర మంత్రి పర్యటనను అడ్డుకోవాలని బిజెడి కార్యకర్తలు బర్గాడ్‌లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. కొందరు బిజెడి కార్యకర్తలు మంత్రి కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో మంత్రి గంగ్వార్ స్వల్పంగా గాయపడ్డారు.