తెలంగాణ

గ్రేటర్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తగినంత మంది సభ్యులు హాజరుకానందున (కోరం లేక) గురువారం జరగాల్సిన జిహెచ్‌ఎంసి కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. దీంతో కో-ఆప్షన్ పదవుల కోసం ఎదురుచూసిన వారు నిరాశతో వెనుదిరిగారు.