తెలంగాణ

విద్యార్థిని ఫిర్యాదుపై ప్రిన్సిపాల్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: తొమ్మిదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదుపై ఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సారంగాపూర్ మండలం జామ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ప్రిన్సిపాల్ ప్రవర్తన పట్ల విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు.