గుంటూరు

జిల్లా అథ్లెటిక్స్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (స్పోర్ట్స్), జూలై 19: అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఇటీవల బిఆర్ స్టేడియంలో జరిగిన అండర్-18, 20 బాలబాలికల అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభకనబర్చి, రాష్టప్రోటీలకు ఎంపికైన క్రీడాకారుల వివరాలను మంగళవారం సంఘ కార్యదర్శి జి శేషయ్య ప్రకటించారు. అండర్-18 బాలుర విభాగంలో డి అశోక్, ఎస్ రాజ్, షేక్ ఖాశింవలి, సిహెచ్ అశోక్‌కుమార్, ఎ ప్రేమ్‌కుమార్, ఎం విష్ణువర్ధన్, ఎం పృధ్విరాజ్, ఎం గౌరీశంకర్, డి శివాజీ, రాజు, నాగుల్‌మీరా బాలికల విభాగంలో బి దీప్తివందన, ఎన్ వెంకటరమణ, వై పద్మప్రియ, వి సుహాసిని, ఎండి కరిష్మా, వై సంధ్యారాణి, డి నాగసృజన, షేక్ నేహలు ఎంపికయ్యారని తెలిపారు.
అలాగే అండర్-20 బాలురలో పి రవి, షేక్ హాజిఅలి, ఎస్ మేరీకుమార్, కె గణేష్, జె ప్రశాంత్‌కుమార్, బాలకృష్ణారెడ్డి, ఎం వౌలాలి, జి రవికుమార్, ఎం రవికిరణ్, డి విజయ్‌కుమార్, జి మల్లేశ్వరరావు, షేక్ మహబూబ్ బాషా, కె గోపినాథ్, ఎన్ భార్గవ్, ఎ వేణు, కె వీరాంజనేయులు, షేక్ సలీమ్ బాలికల్లో షేక్ అఖిల, వి సుభాషిణి, ఎ సూర్యచంద్రవతి, టి లుంబిని, వై పద్మప్రియ, ఎ మాలతి, జి నాగమారుతికుమారి, టి ఈశ్వరిలు ఎంపికైనట్లు వివరించారు.