రాష్ట్రీయం
లాంచీ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 16 May 2018
దేవీపట్నం: గోదావరిలో లాంచీ మునిగిన ఘటనలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సుమారు 50 మందితో ప్రయాణిస్తున్న లాంచీ భారీ వర్షానికి తోడు తీవ్రమైన గాలులు వీచడంతో అదుపుతప్పి గోదావరిలో మునిగిపోయింది. 34 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. అధికారులు, సహాయ సిబ్బంది 120 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.