జాతీయ వార్తలు

గొగోయ్ ప్ర‌మాణం.. విప‌క్షాల వాకౌట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ: మాజీ చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ రాజ్య‌స‌భ ఎంపీగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. గొగోయ్ ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న స‌మ‌యంలో కొంద‌రు విప‌క్ష ఎంపీలు స‌భ నుంచి వాకౌట్ చేశారు. గొగోయ్ ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో విప‌క్షాలు వాకౌట్ చేయ‌డం స‌రైందికాద‌ని కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ అన్నారు.