తెలంగాణ

ఎయిర్‌పోర్ట్‌లో ఐథు కిలోల బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేసి ఐదు కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులను సోదా చేయడంతో ఈ బంగారం బయటపడింది.