జాతీయ వార్తలు

మోదీ, పారికర్‌లకు ఐఎస్‌ బెదిరింపు లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ ‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పారికర్‌లను చంపుతామంటూ గోవా రాష్ట్ర సెక్రటేరియట్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. పోస్టు కార్డు మీద రాసిన ఈ లేఖలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ సంతకం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.