జాతీయ వార్తలు

సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళసై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తెలంగాణ గవర్నర్ తమిళసై సంక్రాంతి వేడుకలను తన స్వరాష్టమ్రైన చెన్నైలో జరుపుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్‌ పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. తమిళనాడు - తెలంగాణకు మధ్య తాను వారధిలా ఉంటాను అని తెలిపారు. పర్యాటక, పారిశ్రామిక రంగాల ప్రోత్సాహాకానికి ఇరు రాష్ర్టాల మధ్య వారధిలా ఉంటానని ఆమె స్పష్టం చేశారు. జల బంధం.. తదితర అంశాలపై తనకు అనేక ఆలోచనలు ఉన్నాయని గవర్నర్‌ తెలిపారు.