తెలంగాణ

గ్రేటర్‌లో రేపటి నుంచి నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ మంగళవారం ప్రారంభమవుతుంది. టిక్కెట్లు ఆశిస్తున్న వారితో అన్ని పార్టీల కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్లు సమర్పించే అవకాశం కల్పించారు.