తెలంగాణ

మంత్రి ఈటలను అడ్డుకున్న మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: వీణవంక గ్రామంలో గ్యాంగ్‌రేప్‌కు గురైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన రెవెన్యూ మంత్రి ఈటల రాజేందర్‌ను మహిళా సంఘాల కార్యకర్తలు ఆదివారం అడ్డుకున్నారు. దళిత యువతిపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు అందినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక సిఐ, ఎస్‌ఐలను తక్షణం సస్పెండ్ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. మంత్రిని అడ్డుకున్న సందర్భంగా మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేశారు.