రాష్ట్రీయం

గ్రేటర్ ప్రజలకు సీఎం కేసీఆర్ వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరాల వర్షం కురిపించారు. విద్యుత్ బకాయిలు, నల్లనీటి బిల్లుల బకాయిలపై మంత్రులు తలసాని, పద్మారావు, జల మండలి అధికారులతో ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యుత్, నీటి బకాయిలు రద్దు చేయాలని నిర్ణయించారు. 6 లక్షల గృహాల విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.128 కోట్లు, రూ.290 కోట్ల మంచినీటి బకాయిలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.