తెలంగాణ

జీఎస్‌టీ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: జీఎస్‌టీ బిల్లుకు తెలంగాణ శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీఎస్‌టీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సభ్యులు చర్చించిన అనంతరం ఏకగ్రీవంగా ఆమోదించారు. సభ్యులంతా ఆమోదించటం శుభపరిణామమని, జీఎస్‌టీ వల్ల ఆర్థిక సంస్కరణలు రానున్నాయని కేసీఆర్‌ వివరించారు.