తెలంగాణ

టిఆర్‌ఎస్ వలసలను ప్రోత్సహిస్తోంది :గుత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ : టిఆర్‌ఎస్ ప్రభుత్వం వలసలను ప్రోత్సహిస్తోందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కొత్తగా ఆపరేషన్ ఆకర్ష్ అనేదానిని ప్రవేశపెట్టి మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వలసలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.