తెలంగాణ

సంగారెడ్డి జిల్లాలో గుట్కా స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారు ముత్తంగి టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న గుట్కాను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. విజిలెన్స్‌ అధికారులు వ్యానులో తరలిస్తున్న రూ. 5 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.