తెలంగాణ

చంద్రబాబులో ఓటమి భయం:గుత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: ఓటమి భయంతోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేసీఆర్‌పై అవాకులు,చవాకులు పేలుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం తన నివాసంలో ఆయన 39 మందికి రూ.14.17 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్‌ను పంపిణీ చేశారు. మోదీ, జగన్, కేసీఆర్ పేర్లు వింటేనే చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు.