తెలంగాణ

హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలసిన నగర మేయర్ రామ్మోహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: మహానగర పాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ బోసలెను ఆదివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. నగర నూతన మేయర్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయన చీఫ్ జస్టిస్‌కు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా జస్టిస్ దిలీప్ బోసలే మేయర్ రామ్మోహన్‌ను ప్రశంసిస్తూ మీ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.