తెలంగాణ

హన్మకొండ జిల్లాను వ్యతిరేకిస్తూ బంద్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్‌ : హన్మకొండ జిల్లాను వ్యతిరేకిస్తూ మంగళవారం బంద్‌కు అఖిలపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. వివిధ పార్టీల ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు బయటికి రాకుండా హన్మకొండ బస్టాండు వద్ద వివిధ పార్టీల నాయకులు అడ్డుకున్నారు. దాదాపు 2 గంటల పాటు హన్మకొండ జిల్లాను వ్యతిరేకిస్తూ బస్టాండ్‌ ఎదుట బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేయడంతో బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి.