క్రీడాభూమి

సోషల్ మీడియాలో హల్‌చల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్‌లో ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్‌తో చాలా సన్నిహితంగా ఉన్న బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. లాస్ ఏంజిల్స్ లేకర్స్, ఆర్నాండో మాజిక్ జట్ల మధ్య జరిగిన బాస్కెట్ బాల్ మ్యాచ్‌ని తిలకించడానికి వచ్చిన జొకొవిచ్‌ను దీపిక కలిసింది. అనంతరం వీరిద్దరూ నైస్ గై బార్ వద్ద కనిపించారని స్థానిక మీడియా తెలిపింది. దీపిక ఎవరో అక్కడ చాలా మందికి తెలియకపోవడంతో, ఆమెను జొకొవిచ్ సహచరిగా అభివర్ణించింది