రుచి

హల్వా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేయించిన శెనగపప్పు పిండి - 2 కప్పులు
పంచదార - 1 కప్పు
బెల్లం - 1 కప్పు
నెయ్యి - 1 కప్పు
ఏలకులు - 5
కొబ్బరి కోరు - 1 కప్పు
జీడిపప్పులు - 24
పాలు - 2 కప్పులు

విధానం: ముందుగా నెయ్యి కరిగించి దానిలో వేయంచిన శెనగపిండి, కొబ్బరి కోరు కలపాలి. బెల్లం, పంచదార చేర్చటంతో కరిగిన మిశ్రమంలో పాలు పోసి కదుపుతూ వుండాలి. మిశ్రమం బాణలినుంచి విడిపోతుండగా ఏలకులు కలపాలి. పళ్ళానికి నెయ్యి రాసి పోసి సర్దాలి. జీడిపప్పులు అద్ది నచ్చిన ఆకృతిలో ముక్కలుగా ఆరనిచ్చి విడదియ్యాలి. పది రోజులపైగా నిల్వ ఉంటుంది.