జాతీయ వార్తలు

రేపు హనుమంతప్ప అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:సియాచిన్ హిమపాతంలో చిక్కుకుని మృత్యువుతో పోరాడి అసువులు బాసిన సైనికుడు హనుమంతప్ప అంత్యక్రియలు శుక్రవారంనాడు ఆయన స్వగ్రామంలో నిర్వహించనున్నారు. మంచులో చిక్కుకున్న హనుమంతప్పను కొనఊపిరితో బయటకు తీసి నాలుగురోజులుగా చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. గురువారం ఉదయం ఆయన మరణించగా దేశం యావత్తు వీరసైనికుడికి నివాళి అర్పించింది. కాగా హనుమంతప్ప మృతదేహాన్ని అతడి స్వగ్రామం కర్నాటకలోని ధార్వాడ్ పరిథిలోని డెట్‌దర్‌కు తరలిస్తున్నారు.