తెలంగాణ
అన్ని రంగాల్లో సిద్దిపేటను అభివృద్ధి చేసాం:హరీష్‌రావు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 November 2018
సిద్దిపేట: సిద్దిపేటను అన్నిరంగాల్లో కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేశామని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆయన మంగళవారంనాడు సిద్దిపేటలో జరిగిన ప్రజా ఆశ్వీరాద సభలో మాట్లాడుతూ ఈ నాలుగన్నరేళ్లు ప్రజల కష్టసుఖాల్లో కుటుంబ సభ్యుడిగా పనిచేశానని అన్నారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ముత్యంరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.