జాతీయ వార్తలు

హర్యానాలో స్వల్ప భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : హర్యానాలోని ఝజ్జర్‌ జిల్లాలో సోమవారం ఉదయం స్వలంగా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.6గా నమోదైందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఉదయం 6.28 నిమిషాలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడిందని తెలిపారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూమి వణికిందని వార్తలు వెలువడ్డాయి.