ఆటాపోటీ

వరుసగా మూడోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫార్ములా వన్ రేస్‌లో లూయిస్ హామిల్టన్ వరుసగా మూడోసారి ప్రపంచ నంబర్ వన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. మెర్సిడిజ్‌కు ప్రాతిథ్యం వహిస్తున్న ఈ 30 ఏళ్ల బ్రిటిషర్ తన జట్టుకే చెందిన నికో రోజ్‌బెర్గ్‌ను పలు రేసుల్లో ఉద్దేశపూర్వకంగా ఓడించే ప్రయత్నం చేయడం, క్రీడాస్ఫూర్తికి, యాజమాన్యం ఇచ్చిన సూచనలకు భిన్నంగా ప్రవర్తించడం వివాదానికి కారణమైంది. అయితే, అసాధారణ విజయాలను సాధించిన నేపథ్యంలో అతను విమర్శల నుంచి సులభంగానే బయటపడ్డాడు.