తెలంగాణ

దత్తన్న ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థి ఆత్మహత్యకు కారకుడని ఆరోపిస్తూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ ఇంటి ముందు తెలంగాణ జాగృతి విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇక్కడ రామ్‌నగర్‌లోని దత్తాత్రేయ ఇంటిని ముట్టడించిన విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆందోళన చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.