రాష్ట్రీయం

హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఉద్రిక్తత: విద్యార్థుల భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హెచ్‌సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన దీక్ష ఇంకా కొనసాగుతోంది. సోమవారం క్యాంపస్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.