జాతీయ వార్తలు

హెలికాఫ్టర్ కూలి ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాఖండ్: ఉత్తర కాశీని వరద ముంచెత్తటంతో బాధితులకు సహాయ చర్యలు అందించేందుకు వెళ్లిన హెలికాఫ్టర్ కూలి ముగ్గురు మృతిచెందారు. ప్రమాద సమయంలో ముగ్గురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హెలికాఫ్టర్ మోరీ ప్రాంతం నుంచి మోల్దీ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. వివరాలు తెలియాల్సి ఉంది.