అంతర్జాతీయం

హెలికాప్టర్‌ కూలి నలుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలిఫోర్నియా : సెంట్రల్‌ కాలిఫోర్నియాలో గురువారం అర్ధరాత్రి స్కై లైఫ్‌ ఎయిర్‌కి చెందిన ఎయిర్‌ అంబులెన్స్‌ హెలికాప్టర్‌ కూలిపోయింది. దీంతో హెలికాప్టర్‌లోని నర్సు, పైలట్‌, వైద్యుడితో పాటు మరో వ్యక్తి మృతిచెందారు. ప్రమాదం వర్షం కారణంగానే జరిగిందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.