తెలంగాణ

ముగ్గురు రైల్వే హోంగార్డుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్కింగ్‌కి సంబంధించి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు రైల్వే హోంగార్డులను మంగళవారం గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా వీరు పార్కింగ్ పేరిట దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.