జాతీయ వార్తలు

భారత రాయబారికి అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లోని భారతీయ హైకమిషనర్‌కు అవమానం జరిగింది. పుట్టిన రోజు సందర్భంగా భారతీయ హైకమిషనర్‌ బిసారియా కుటుంబంతో కలసి గురుద్వారాకు వెళ్లారు. ఇందుకోసం పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ నుంచి ముందస్తుగానే అనుమతి తీసుకున్నారు. బిసారియా గురుద్వారాలోకి వెళ్లకుండా పాకిస్తాన్‌ అధికారులు అడ్డగించారు. భద్రతా కారణాల దృష్ట్యా బిసారియాకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు.