తెలంగాణ

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు సక్రమంగా జరగటం లేదని దాఖలైన అన్ని వాజ్యాలను కోర్టు కొట్టివేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు సరిగా జరగటం లేదని కోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటన్నింటినీ కోర్టు కొట్టివేసింది. గత కొన్ని నెలలుగా ఈ పిటిషన్లపై విచారణ జరుగుతుంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరిస్తూ పిటిషనర్ల అభ్యంతరాలను కొట్టివేస్తూ మున్పిపల్ ఎన్నికలకు పచ్చ జెండా ఊపింది.