ఆంధ్రప్రదేశ్‌

రైతు ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి:హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో నిత్యం రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని, బలవన్మరణాల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారని ఉభయ రాష్ట్రాలను హైకోర్టు ప్రశ్నించింది. అప్పులవల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్లు పేర్కొనగా హైకోర్టు విచారణ జరిపింది. గత రెండునెలల్లో జరిగిన రైతు ఆత్మహత్యల వివరాలను నివేదికరూపంలో ఇవ్వాలని రెండు ప్రభుత్వాలను ఆదేశించింది.