అంతర్జాతీయం

హిల్లరీకి మద్దతుగా ఒబామా ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవి బరిలో నిలిచిన డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తరఫున అధ్యక్షుడు ఒబామా, ఉపాధ్యక్షుడు బిడెన్‌ జులై 5న ఉత్తర కరోలినా, ఛార్లొట్టేలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అధ్యక్ష పదవికి పోటీచేస్తున్నట్లు హిల్లరీ ప్రకటించిన తర్వాత.. ఒబామా ఆమెకు మద్దతుగా ప్రచారం చేపట్టడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్‌ పార్టీ తరఫున హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ పార్టీ నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ బరిలో ఉన్నారు. ఓపీనియన్‌ పోల్స్‌లో క్లింటన్‌ ట్రంప్‌ కంటే ముందంజలో ఉన్నట్లు తెలిసింది.