హైదరాబాద్

టాస్క్ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: నగరంలో వెస్ట్, నార్త్ టాస్క్ఫోర్స్ పోలీసులు అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆసిఫ్‌నగర్, లంగర్‌హౌస్, హుమాయూన్ నగర్, గోల్కొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 150 మంది విదేశీయుల పాస్‌పోర్టులను పరిశీలించారు. వీరిలో గడువు ముగిసిన పది మంది విదేశీయులు అక్రమంగా నగరంలో నివాసముంటున్నట్టు గుర్తించారు. యుఎస్‌ఎకు చెందిన ఒకరు, యెమన్‌కు చెందిన ఇద్దరు, సూడాన్‌కు చెందిన ఐదుగురు కాగా ఒకరు సోమాలియాకు చెందగా మరో ఇద్దరు ద్జిబౌట్‌కు చెందిన వారున్నారు. వీరంతా విజిట్, స్టూడెంట్ వీసాలపై వచ్చి గడువు ముగిసినప్పటికీ ఇక్కడే ఉంటున్నారని డిప్యూటీ కమిషనర్ టాస్క్ఫోర్స్ బి లింబారెడ్డి తెలిపారు.