తెలంగాణ

ఐదు మార్గాల్లో మెట్రోరైల్ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశ నిర్మాణంలో అయిదు ప్రాంతాలకు విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ ఐటి, మున్సిపల్ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఎల్‌బినగర్-నాగోల్, మియాపూర్-పటాన్‌చెరు, ఎల్‌బి నగర్-హయత్‌నగర్, తార్నాక-ఇసిఐఎల్, రాయదుర్గం- శంషాబాద్ మార్గాల్లో మెట్రోపనులు చేపడతామన్నారు. ఎంఎంటిఎస్‌ను యాదగిరిగుట్టకు పొడిగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.