అంతర్జాతీయం

హాలీవుడ్ పాప్ గాయకుడు డేవిడ్ బోయి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్ : మ్యూజిక్ దిగ్గజం డేవిడ్ బోయి కన్నుమూశారు. ఆయన వయసు 69 ఏళ్లు. గాయకుడు, రచయిత అయిన డేవిడ్ బోయి రాక్ మ్యూజిక్‌లో 40 ఏళ్లు వెలిగిపోయారు. గ్లామ్ రాక్, ఆర్ట్ రాక్, సోల్, హార్డ్ రాక్, పాప్ డాన్స్, పంక్ పాటలతో హోరెత్తించారు. అనేక అవార్డులు గెలుచుకున్న డేవిడ్ క్యాన్సర్ వల్ల మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.