ఆంధ్రప్రదేశ్‌

జెఎన్‌యు విద్యార్థి కన్నయ్యపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు, దేశద్రోహం నేరంపై అరెస్టయిన కన్నయ్యకుమార్‌పై కొందరు న్యాయవాదులు పాటియాలా కోర్టువద్ద దాడి చేశారు. అలా చేసినందుకు గర్వపడుతున్నామంటూ వారు పోలీసులతో చెప్పారు. మరోవర్గం న్యాయవాదులు కన్నయ్యకుమార్‌కు అనుకూలంగా నినాదాలు చేయగా వ్యతిరేకంగా మరికొందరు న్యాయవాదులు నినాదాలు చేశారు. తాజా సంఘటనలో ఓ జర్నలిస్టు స్వల్పంగా గాయపడ్డారు. కాగా ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని పోలీసులను కేంద్రం ఆదేశించింది.