హైదరాబాద్

మైనార్టీ యువతకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులైన మైనార్టీ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ నిచ్చేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు రంగారెడ్డి జిల్లా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇడి సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఐటి స్కిల్స్, ఫ్రీ ప్రైమరీ టీచర్స్ ట్రైనింగ్, సెక్యూరిటీ సిస్టమ్, వివిధ భవన నిర్మాణ పనులు, డ్రైవింగ్, ప్యారా మెడికల్ కోర్సులు, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో శిక్షణనిచ్చేందుకు అర్హులైన వారు సెప్టెంబర్ 10లోగా రంగారెడ్డి కలెక్టరేటులోని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయానికి దరఖాస్తులు పంపుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.