హైదరాబాద్

ఓట్ల కోసం రిజర్వేషన్ల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ఓట్ల కోసం ముస్లింలకు రిజర్వేషన్లను పెంచడం సరికాదని బిసి యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చేయకుండా ముస్లిలంకు రిజర్వేషన్లు చేస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో ముస్లిం ఓట్లను రాబట్టుకునేందుకు ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమేనని అన్నారు. గతంలో రిజర్వేషన్లు పెంచినప్పుడు ఎదురైన సమస్యలు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలియవా? అని ప్రశ్నించారు.