హైదరాబాద్

క్రమబద్ధీకరణ ఊసే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పారని, నేటికీ ఆ ఊసే లేదని, తక్షణం వారందరినీ ప ర్మినెంట్ చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి. కిషన్‌రెడ్డి ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. నిమ్స్ కాంట్రాక్టు ఎంప్లాయాస్ యూనియ న్ నిమ్స్ ప్రాంగణంలో గురువారం నాడు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కా ర్మికులు, రైతులు, ఉద్యోగులు నిరాశలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర మీడియా కన్వీనర్ సుధాకర్ శర్మ, నిమ్స్ కాంట్రాక్టు ఎం ప్లాయాస్ యూనియన్ అధ్యక్షుడు ఈశ్వరరావు తదితరులున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు దూరం
కేంద్ర నాయకత్వం సూచన మేర కు రాజ్యసభ ఎన్నికలకు పార్టీ దూ రంగా ఉంటుందని, ఓటింగ్‌లో పా ల్గొనరాదని నిర్ణయించామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నా రు. ఎన్నికల అంశం కేంద్ర పార్టీ దృ ష్టికి తీసుకువెళ్లిన తర్వాత ఈ ని ర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంతకుముందు పార్టీ కార్యాలయం లో బీఎంఎస్ నేత శంకర్ జీహెచ్‌ఎం సీ ఎన్నికల్లో విజయం సాధించడం పై ఆయనను అభినందించి మాట్లా డారు. రైతాంగ సమస్యలపై 23న కి సాన్ మోర్చా ఆధ్వర్యంలో చలో అ సెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు. ఎ మ్మెల్సీ రామచందర్‌రావు మాట్లాడు తూ ప్రజాసమస్యల పరిష్కారంలో బీజేపీ ముందుంటుందని, టీఆర్‌ఎస్ వైఫల్యాలపై బీజేపీ రాజీలేని పోరా టం చేస్తుందని పేర్కొన్నారు.