హైదరాబాద్

ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నికైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయ్‌కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా వేణుగోపాల్, రెహనా విజయం సాధించారు. జనరల్ సెక్రెటరీగా రాజవౌళి చారి, జాయింట్ సెక్రెటరీలుగా కే.కృష్ణ, హరిప్రసాద్ ఎన్నికయ్యారు.ట్రెజరర్‌గా సూరజ్ వీ భరద్వాజ్ విజయం సాధించారు. ఎగ్జిక్యుటివ్ మెంబర్లుగా కట్ట కవిత, ఉమ, అనిల్‌కుమార్, అమిత్ భట్టు, యశోద, కస్తూరి శ్రీనివాస్, వసంత్, సీహెచ్ గణేష్, గోపాల్ రెడ్డి, వీరగోని రజనీకాంత్ గెలుపొందారు.