క్రైమ్/లీగల్

ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానాన్ని కొట్టేసిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానాన్ని హైకోర్టు కొట్టివేసింది. పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఒకే సర్వీసు కిందకు పరిగణిస్తూ గతంలో ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేస్తున్నట్లు తీర్పు చెప్పింది.