హైదరాబాద్

ప్రెస్‌క్లబ్‌లో అన్నదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ కార్యవర్గం ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి, రాజవౌళి చారి పాల్గొన్నారు.