హైదరాబాద్

వర్షం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానగరంలో సోమవారం వివిధ ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో సికిందరాబాద్, మూసాపేట పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురవగా, ఆ తర్వాత అరగంటకు లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, బషీర్‌బాగ్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో స్వల్ప జల్లులు కురిశాయి. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే నాంపల్లి, లక్డీకాపూల్, ఏసీ గార్డ్స్, సచివాలయం రోడ్డు, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ అప్పర్ ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతారయ మేర్పడింది. ఆదివారం జరిగిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు ట్యాంక్‌బండ్, బషీర్‌బాగ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలోచెత్తాచెదారం తొలగించకపోవటంతో, సోమవారం కురిసిన వర్షానికి చెత్త కుప్పలు బాగా తడిశాయి.