హైదరాబాద్
ఓయూలో కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 25 September 2018
కాంట్రాక్ట్ వ్యవస్థను తొలగిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి ఉద్యోగులను మోసం చేశారని కత్తి వెంకట స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూలో 12 రోజులుగా ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. తెలంగాణ ఏర్పడితే కాంట్రాక్ట్ వ్యవస్థను తొలగిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని తెలిపారు. నిధుల కొరతతో కాంట్రాక్ట్ ఉద్యోగులకును జీతాలు పెంచాలేమని పాలకులు చెప్పడం సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపేందర్, వెంకట్, రత్నశేఖర్, రంగనాథ్, బద్రీ, రమేష్ పాల్గొన్నారు.