హైదరాబాద్

ఘనంగా భగవాన్ శ్రీ సత్యసాయి జన్మదిన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 93వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. సత్యసాయి ట్రస్ట్‌కన్వీనర్ హెచ్‌జే దొర ఆధ్వర్యంలో కన్నుల పండువగా ఈ వేడుకలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు ఓం కారం, సుప్రభాతంతో ప్రారంభమయ్యాయి. పల్లకీల్లో సత్యసాయి చిత్రపటాలను శివం నుంచి విద్యానగర్‌లోని పలు ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకలకు వందలాది మంది భగవాన్ సత్యసాయి భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి ప్రశాంతి పుస్తకాన్ని హైదరాబాద్ అధ్యక్షులు ఏ మల్లేశ్వరరావు ఆవిష్కరించారు. ఆరు రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో సర్వత్తోమ్, స్వామి, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.