హైదరాబాద్

ఆకట్టుకున్న రాక్‌స్టార్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని వివిధ కార్పొరేట్ కంపెనీల మధ్య మొదటిసారిగా ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్పొరేట్ రాక్‌స్టార్స్’ పేరుతో నిర్వహించిన వినోద కార్యక్రమం పోటీల గ్రాండ్ ఫినాలే ఇనార్బిట్ మాల్‌లో ఘనంగా జరిగింది. 30కిపైగా ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు చెందిన నిపుణులైన ఎగ్జిక్యూటివ్‌లు.. పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహించిన గానం, నృత్యం, ఫ్యాషన్ షో, సింగింగ్, డ్యాన్సింగ్‌లో పోటీపడ్డారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ‘24 కిసెస్’ సినిమా ప్రధాన తారాగణం హెబ్బా పటేల్, అదితి అరుణ్ హాజరై ప్రతి విభాగంలోని రాక్‌స్టార్స్‌ను సత్కరించి బహుమతులు అందజేశారు. మూడు నెలలుగా ఇన్ఫోసిస్, టెక్‌మహేంద్ర, కాగ్నిజంట్, ఫ్యాక్ట్‌సెట్, సీఎస్‌ఈ, ఐకేఎస్ గ్లోబల్, విర్చుసా తదితర కార్పొరేట్ సంస్థల్లో పోటీలు జరిగాయ.