హైదరాబాద్

ఎన్నికల పరిశీలకులు వీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా ఎన్నికల పరిశీలకులను ఎన్నికల సంఘం కేటాయించిందని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ లోకేశ్ కుమార్ అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి నాగనాథ్ తబస్సమ్ అబ్రు, ఫోన్ నెం 9449804090, ఎల్‌బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాలకు రబీంద్రనాథ్ రాయ్ ఫోన్ నెం 9433584493, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు డాక్టర్ డీ.జగన్నాథన్ ఫోన్ నెం 944324935, చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాలకు విజయ్‌కుమార్ ధృవే ఫోన్ నెం 7869777600, 7772855232, షాద్‌నగర్ నియోజకవర్గానికి మహేంద్ర సోని ఫోన్ నెం 9414072690లను కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల పరిశీలకులు నేటి నుంచి అందుబాటులో ఉంటారని, ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఎన్నికల పరిశీలకులకు తెలియజేయవచ్చని చెప్పారు.