హైదరాబాద్

21న బొల్లారానికి రాష్ట్రపతి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 21న నాలుగు రోజుల విడిది కోసం బొల్లారం వస్తున్నారు. అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. రాష్టప్రతిగా ఉన్నవారు దక్షణ భారతదేశ పర్యటనలో భాగంగా ప్రతి ఏడాది డిసెంబర్‌లో ఇక్కడి పర్యటనకు వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళ్లడం ఆనవాయతీ. రాష్ట్రపతి 21న నగరానికి వచ్చి 25 వరకు ఇక్కడే ఉంటారని అధికారులు తెలిపారు.